| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్

వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్

200. యూనిట్స్  కరెంట్, రూ.500కే సిలిండర్: సీఎం.

డైలీ భారత్, తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. వచ్చేనెల 15వ తేదీలోపు ప్రతి రైతుకు డబ్బులు జమ చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు.

Previous కాలేశ్వరం నీళ్లు... నాచారం చెక్ డ్యాం నిండి పొర్లుతున్నాయి
Next గద్దెపైకి నేడే సమ్మక్క తల్లి రాక
ADVERTISEMENT