| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా ట్రాన్స్ జెండర్ సింధు

తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా ట్రాన్స్ జెండర్ సింధు

డైలీ భారత్, తమిళనాడు:తమిళనాడులో తొలిసారిగా రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు నియమి తులయ్యారు.

సింధు దిండుక్కల్‌ రైల్వే డివిజన్‌లో టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని ట్రాన్స్ జెండర్ సింధు తెలిపారు.

హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరు కున్నందుకు గర్వంగా ఉందని సింధు అన్నారు. హిజ్రాలు తమకున్న సమ స్యలతో కుంగిపోకుండా చదువుకోని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచిం చారు....

Previous కామారెడ్డి జిల్లాలో అమానవీయం.. దళిత మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారంకొట్టి స్తంభానికి కట్టేసి దాడి!
Next ప్రైవేట్ బస్సు,రెండు లారీలు ఢీ: పెరుగుతున్న మృతుల సంఖ్య
ADVERTISEMENT