| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ రాజర్షి షా

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ రాజర్షి షా

డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం వైద్య శాఖ అధికారులు , పంచాయతీరాజ్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 వ, ఆర్ధిక కమిషన్ ద్వారా మంజూరైన  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులు , పెండింగ్ లో ఉన్న భవనల నిర్మాణాలు ,ఇతర పనులు త్వరిత గతిన  పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సర్దన, చెగుంట,మనోహరబాద్, తూప్రాన్,  పాపన్నపేట , శoకరంపెట్ (ఎ ), వివిధ  మండలల్లో పెండింగ్  పనులు  పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ  పధకం లో సిసి రోడ్లు , డ్రైనేజీలు చేపట్టాలన్నాని జిల్లాకలెక్టర్ అధికారులను  ఆదేశించారు 

ఈ కార్యక్రమం లో డి ఏం &హెచ్ ఓ చందు నాయక్, ఈ ఈ పంచాయితీ రాజ్ నర్సింహులు, డిప్యూటీ  డి ఏం &హెచ్ ఓ     విజయనిర్మల, వివిధ మండలాల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు 

Previous రాష్ట్రములో విద్యార్థులు పిట్టాలా రాలిపోతున్న స్పందించకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిగ్గుచేటు : ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్
Next వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త..ఇదొక ఆన్లైన్ మోసం?
ADVERTISEMENT