ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్
డైలీ భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా మైనారిటీ గురుకులల్లో నిన్నటి రోజున రాత్రి పదవి తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడడంతో అర్బజ్ అనే విద్యార్థి మరణించడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి ఇద్దరు కొట్టుకుంటే డ్యూటీలో ఉన్న టీచర్స్ ఏమి చేస్తున్నారు నిర్లక్ష్యం వహించిన వారిని అలాగే ప్రిన్సిపాల్ వార్డెన్ లను సర్వీస్ రిమూవల్ చేయాలి
చనిపోయిన అర్బజ్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం అలాగే 50 లక్షల ఎక్సగ్రెసియ ఈయాలి
రాష్ట్రములో హాస్టల్స్ గురుకులాలు కేజీబీవీ లో జరుగుతున్న సమస్యలపైన అరాచకాలపైన సిట్టింగ్ జడ్జి తో విచారణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాం
రాష్ట్రములో హాస్టల్స్ జైలు కన్నా బర్ల కొట్టాల కన్నా హీనంగా దుర్భర పరిస్థితిలో విద్యార్థులు ఉంటున్నారు.
వసతి గృహాల్లో భద్రత వైపైల్యం స్పష్టంగా కనిపిస్తుంది.
దీనిపై ప్రభుత్యం ఎందుకు స్పందించడం లేదు. ప్రభుత్యం ఏర్పడి ఇని రోజులు గడుస్తున్న విద్యా శాఖకు మంత్రి లేరు ప్రభుత్వనికి విద్యా వ్యవస్థపైన ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది.
రోడ్ మీద ఫుడ్ స్టాల్ తొలగిస్తే వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మరణిస్తే ఇంతవరకు స్పందన లేదు.
రాష్ట్ర ములో హాస్టల్స్ గురుకులలు కేజీబీవీ లో సమస్యలపైన అరాచకాలపైన సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలి లేకుంటే తీవ్ర ఉద్యమాలు చేస్తాము.
ప్రభుత్యం ఇకనైనా స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ABVP తరుపున హెచ్చరిస్తున్నాము.
గత ప్రభుత్యం మంత్రులని,ఎమ్మెల్యేను ఎలా అయితే అడ్డుకున్నామో ఈ ప్రభుత్యం కూడా విద్యార్ధులను అన్యాయం చేస్తే ఈ ప్రభుత్యం మంత్రులకు, ఎమ్మెల్యేకు కూడా ఆ పరిస్థితి వస్తుందని అన్ని హెచ్చరిస్తూ. విద్యార్థుల వసతి గృహాల్లో భద్రత కల్పించాలి అన్ని డిమాండ్ చేయడం జరిగింది, విభాగ్ SFS కన్వీనర్ చంద్రగిరి శివ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రఘు, దినేష్,సత్య జై, శాషంక్,వంశీ, తదితులు పాల్గొన్నారు