| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇది గండి కాదు, 3 కోట్ల అవినీతికి పడిన చిల్లు... పెద్దవాగులో పెద్ద ప్రమాదం!

ఇది గండి కాదు, 3 కోట్ల అవినీతికి పడిన చిల్లు... పెద్దవాగులో పెద్ద ప్రమాదం!

3 కోట్లు నీళ్ల పాలైంది - అశ్వరావుపేట పెద్దవాగు ప్రాజెక్టుకు గండి!

డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పెద్దవాగు రింగ్ బండ్ కుప్పకూలింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 కోట్లతో వేసిన బండ్ ఒక్క వర్షానికే గండి పడటంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది.

నాసిరకం పనులకు భారీ వర్షమే సాక్ష్యం:

తాత్కాలిక పనులు - శాశ్వత నష్టం అన్నట్లుగా పెద్దవాగులో విషాదం చోటుచేసుకుంది. వృధా అయిన ప్రభుత్వ ఖజానా... ఒక్క వర్షం చాలు నిజం బయటపడటానికి.

ప్రజలు ఏమంటున్నారు?

 రింగ్ బండ్ కు గండి పడలేదు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి గండి పడింది

 ప్రాజెక్టును కాపాడలేని వారు రైతును ఎలా కాపాడుతారు?

 నాసిరకం పనులు చేస్తే వర్షం కూడా క్షమించదు

 ఇది గండి కాదు, 3 కోట్ల అవినీతికి పడిన చిల్లు

ప్రజల డిమాండ్:

3 కోట్ల బండ్ కు గండి పడి పెద్దవాగులో పెద్ద ప్రమాదం జరిగిందని, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అట్టి ప్రాంతాన్ని సందర్శించి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

 #Aswaraopet #Peddavagu #Kothagudem #Bhadradri #BRS #Congress #BreakingNews #DailyBharat

Previous లంచం తీసుకుని చెరువులో దూకిన SI... వెంటనే నీళ్లలోకి దూకిన విజిలెన్స్ అధికారి... సినిమాను మించిన డ్రామా!
Next చిమ్మ చీకటిలో 16 మంది సేఫ్ - బేతుపల్లి విషాదం సుఖాంతం అయింది... మంత్రి తుమ్మల పర్యవేక్షణ!
ADVERTISEMENT