| Daily భారత్
Logo




రాష్ట్రంలో అవినీతి అధికారి.. రూ.100 కోట్ల ఆస్తులు!

News

Posted on 2026-05-19 10:06:58

Share: Share


రాష్ట్రంలో అవినీతి అధికారి.. రూ.100 కోట్ల ఆస్తులు!

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ SL కుమార్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.1.10 కోట్ల నగదు, 1.5KG బంగారు నగలు, 2.5 KGల వెండి వస్తువులను సీజ్ చేశారు. NZBలో 3 ఎకరాల భూమి, HYDలో 6 ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో కుప్పలుగా పడి ఉన్న నోట్ల కట్టలను లెక్కించేందుకు మెషీన్లను తెప్పించారు. ఆస్తుల విలువ రూ.100 కోట్లు(మార్కెట్ విలువ) ఉంటుందని అంచనా.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >