| Daily భారత్
Logo


హైకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట

News

Posted on 2024-03-28 16:17:05

Share: Share


హైకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకో ర్టు లో ఊరట లభించింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి అని వేసిన పిల్ ను తిరస్క రించింది ఢిల్లీ హై కోర్టు.

సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తొలగించాలని పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయపర మైన జోక్యానికి అవకాశం లేదని హై కోర్టు వెల్లడిం చింది.

జైల్లో నుంచి ప్రభుత్వాన్ని నడపడంలో చట్టపరమైన అడ్డంకులు లేవని పేర్కొంది ఢిల్లీ హైకోర్టు. దీంతో కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించింది.

పిటిషన్ డిస్మిస్ చేసిన ఢిల్లీ హైకోర్టు…కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి అని వేసిన పిల్ ను తిరస్కరించింది..

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >