| Daily భారత్
Logo


తెలంగాణ ఆర్టీసీ బస్సుకు అగ్ని ప్రమాదం

News

Posted on 2024-04-29 12:22:41

Share: Share


తెలంగాణ ఆర్టీసీ బస్సుకు అగ్ని ప్రమాదం

డైలీ భారత్, హైదరాబాద్:తిరుపతి నుంచి హైదరా బాద్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి.

ఆదివారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా సూరరెడ్డి పాలెం వద్దకు రాగానే బస్సు ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. 

మంటలను గమనించిన డ్రైవర్ బస్సును సైడ్‌లో ఆపి ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దింపాడు. తరువాత ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు...

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >
Image 1

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?

Posted On 2024-05-14 11:26:59

Readmore >