| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు

News

Posted on 2026-04-03 09:21:24

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు

నింధితులపై సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలో పలు కేసులు.

02 తులాల బంగారు ఆభరణాలు, మరియు  11 తులాల వెండి అభరణాలు స్వాధీనం.

వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ నాగేశ్వరరావు.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తంగళ్ళపల్లి మండలం తాడూరి గ్రామానికి చెందిన సాసాల లక్ష్మి అనే మహిళ తన ఇంటికి తాళం వేసి తన  కూతురు వద్దకువెళ్లగా తేదీ:-30-03-2026 న తెల్లవారు జామున ఎవరో గుర్తుతెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 02 తులాల బంగారు,11 తులాల వెండి ఆభరణాలు,03వేల నగదును ఎత్తుకొని పొగ సాసాల లక్ష్మి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా ఎస్.ఐ  ఉపేంద్ర చారి కేసు నమోదు చేసి  స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నిందుతులను చందుర్తి మండలం జోగపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అజ్గర్ పాషా age 21, చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన పిట్టల రవీందర్ age 20,  వేములవాడ మండలం సుభాష్ నగర్ కి చెందిన సామల బాలకిషన్ age 20 లుగా గుర్తించి  మండపెళ్లి గ్రామ శివారులో పట్టుకొని విచారించగా  వారి వద్ద దొంగిలించి  02 తులాల బంగారు ఆభరణాలు, మరియు  11 తులాల వెండి అభరణాలను స్వాధీన పర్చుకొని ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందని సి.ఐ నాగేశ్వరరావు. తెలిపారు.

నిందుతుల వివరాలు.

1) మహమ్మద్ అజ్గర్ పాషా, తండ్రి సలీం, వయసు 21,గ్రామం జోగాపూర్ మండలం చందుర్తి.

2) పిట్టల అరవింద్, తండ్రి అంజయ్య, వయసు 20,గ్రామం సనుగుల, మండలం చందుర్తి.

3). సామల బాలకిషన్ తండ్రి దేవయ్య వయసు 20,గ్రామం సుభాష్ నగర్, మండలం వేములవాడ

నిందితులపై వివిధ జిల్లాలో నమోదైన కేసులు...

1.మహమ్మద్ అజ్గర్ పాషా సిరిసిల్ల జిల్లలో 21 దొంగతనం కేసులలో నిందితుడు.

2.పిట్ల అరవింద్ కరీంనగర్, జగిత్యాల,సిరిసిల్ల 08 దొంగతనం కేసులలో నిందుతుడు.

3.బాలకిషన్ పై సిరిసిల్ల, సిద్దిపేట ,జిల్లాలో  06 దొంగతనం కేసులలో నిందుతుడు.

చాకచక్యంగా వ్యవహరించి కేసు ఛేదించి దొంగలను పట్టుకున్న  తంగళ్ళపల్లి ఎస్సై  మరియు పోలీస్ సిబ్బంది అయినా సంపత్, అరవింద్, శ్రీనివాస్ లను అభినందించిన సి.ఐ

Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >
Image 1

మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-30 22:23:35

Readmore >
Image 1

అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-30 17:58:19

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-05-30 17:55:56

Readmore >
Image 1

మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం

Posted On 2026-05-30 17:52:53

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం

Posted On 2026-05-30 17:17:48

Readmore >
Image 1

మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-05-30 17:15:14

Readmore >