Posted on 2026-03-25 15:47:34
టైటిల్
Social empowerment through voluntary action (SEVA) సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం...
డైలీ భారత్, చిన్న మల్లారెడ్డి: చిన్న మల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ లో సోషల్ ఎంపవర్మెంట్ త్రు వాలెంటరీ యాక్షన్ (SEVA) సంస్థ ఆధ్వర్యంలో అయోడిను రుగ్మతల పై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సేవా సంస్థ ఫౌండర్ సంగీత మాట్లాడుతూ సూక్ష్మ పోషకాలలో భాగమైన అయోడిన్ లోపం ద్వారా కిషోర బాలలలో , మహిళలలో థైరాయిడ్, గాయిటర్ వంటి రుగ్మదాలు వస్తాయని మరియు పిల్లల్లో మందబుద్ధి, ఎదుగుదల లోపిస్తుందని అందువలన అయోడిన్ ఉన్న ఆహార పదార్థాలు పాలు, పాలపదార్థాలు చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, గుడ్లు, అయోడైజ్ ఉప్పు, ఏ విధంగా నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని మరియు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు నళిని మాట్లాడుతూ సేవ సంస్థ గురించి అయోడిన్ ఉన్న ఆహార పదార్థాలు ఎంత క్వాంటిట్లో తీసుకోవాలి ఎలా తీసుకోవాలి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సంస్థ ఫౌండర్ సంగీత, ప్రధానోపాధ్యాయురాలు నళిని, మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >