| Daily భారత్
Logo




కామారెడ్డి : శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో అన్నప్రసాద విఠరణ

News

Posted on 2026-03-24 14:19:37

Share: Share


కామారెడ్డి : శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి  ఆలయంలో అన్నప్రసాద విఠరణ

డైలీ భారత్, కామారెడ్డి: భక్తిశ్రద్ధలతో శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో పవిత్రమైన ఆరోగ్య పూజ నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది

IVF Kamareddy Jilla  team భక్తులకు అన్నప్రసాదం అందజేయబడింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాo.

 ఈ పవిత్ర కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మ భగవాన్ వారి దివ్య ఆశీస్సులు పొందారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >