| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాసాయిపేట మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం

మాసాయిపేట మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం

టెస్టులు చేయించుకున్న మాసాయిపేట మండలం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి

వైద్య శిబిరంలో పాల్గొన్న మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్

డైలీ భారత్, మాసాయిపేట:మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సీసీ ష్రాప్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలకు తక్కువ ధరలో వైద్యం అందించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు కార్పొరేట్ సాయి వైద్యాన్ని నిరుపేదలకు అందించాలని సంకల్పంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు

Previous ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: తల్లి కొడుకుల మృతి
Next పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
ADVERTISEMENT