Posted on 2025-11-18 13:52:22
డైలీ భారత్ న్యూస్, వనపర్తి: Narva Harshavardhan Reddy, Assistant Engineer (Operations), TGSPDCL, Gopalpet Section, Wanaparthy Circle & Division, was caught by Telangana #ACB Officials for demanding the #bribe of Rs.40,000/- and accepting Rs.20,000/- from the Complainant as part of payment "to sanction DTR (Distribution Transformer) in the agricultural fields of the relative of Complainant".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారుని బంధువుకి చెందిన వ్యవసాయ క్షేత్రాల్లో డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్) మంజూరు చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.20,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన టిజిఎస్‌పిడిసిఎల్ వనపర్తి సర్కిల్ & డివిజన్‌లోని గోపాల్‌పేట సెక్షన్, సహాయక ఇంజనీరు(ఆపరేషన్స్) - నర్వ హర్షవర్ధన్ రెడ్డి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >