డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటీవల అస్వస్థతకు గురైన బాబు క్యాంప్ మాజీ ఎంపీటీసీ కూసాని వీరభద్రం ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ వనమా రాఘవ వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, అంబుల వేణు,బొమ్మిడి రమాకాంత్, బంధుగుల శ్రీధర్, బీ శీను, శివ ,తలుగు అశోక్, హైమత్, కరాటే శీను, నాగబాబు, దూడల కిరణ్, జావిద్, పిల్లి కుమార్, ఇర్ఫాన్, అమరేందర్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
News
మాజీ ఎంపీటీసీ కూసాని వీరభద్రం ను పరామర్శించిన వనమా రాఘవ