| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భవానిపేట్ లో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

భవానిపేట్ లో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ మండల కేంద్రంలోని భవన్ పెట్ గ్రామంలో గ్రామపంచాయతీ క ఆవరణలో నిజామాబాద్ వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స అందజేశారు ఇందులో  భాగంగా కార్డియాలజిస్ట్ ఆర్థోపెటిక్ సంబంధించిన సంబంధించిన చికిత్సను గ్రామస్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయిరాం ఆర్థోపెటిక్ డాక్టర్ భాస్కర్ రావు బ్యూటీ డాక్టర్లు స్పందన ఝాన్సీ వెల్నెస్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ ఆస్పత్రి సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు

Previous యూరియా పై గలమెత్తిన బిఆర్ఎస్ పార్టీ
Next బూత్ స్థాయి సభ్యుల కార్యకర్తల సమ్మేళనానికి హాజరుకాని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ
ADVERTISEMENT