| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - నిబంధనలు ఇవీ

టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - నిబంధనలు ఇవీ

డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణలో మహాలక్ష్మి పథకం లో మహిళలకు ప్రతి నెల రూ.2,500/-, రూ.500/- లకే గ్యాస్ సిలిండర్

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

మహిళలు ప్రయాణించిన దూరాన్ని తెలుసుకోడానికి వీలుగా త్వరలో వారికి మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్

ఉచిత ప్రయాణం నిర్ణయం చారిత్రాత్మకం స్కీంపై సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు

ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటే ప్రయాణం చేయవచ్చుం

రోజుకు ఎన్నిసార్లైనా బస్సుల్లో జర్నీ చేసే అవకాశం, జర్నీలో మహిళలకు జీరో టికెట్ ఇస్తాం: సజ్జనార్

టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం-నిబంధనలు ఇవీ

తెలంగాణ మహిళలు డిసెంబర్ 9 నుంచి TSRTC బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.

మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్సో జెండర్లు అందరూ ఉచితంగా బస్సులో వెళ్లవచ్చు.

తెలంగాణ మహిళలకు మాత్రమే బస్సు ప్రయాణం ఉచితం.

తెలంగాణలో తిరిగే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం

రాష్ట్రం దాటి వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణ సరిహద్దు వరకే మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం. ఆ తర్వాత టికెట్ తీసుకోవాలి.

తెలంగాణ మహిళలు బస్సుల్లో ప్రయాణించిన దూరాన్ని బట్టి ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఆర్ట

Previous సివిల్ సర్వీసెస్-2023 మెయిన్స్‌ ఫలితాల విడుదల..
Next మహాలక్ష్మి స్కీంతో ఆర్టీసీ బస్సును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శశాంక
ADVERTISEMENT