| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన TGSPDCL అసిస్టెంట్ ఇంజనీర్

News

Posted on 2025-04-23 18:42:05

Share: Share


ఏసీబీకి చిక్కిన TGSPDCL అసిస్టెంట్ ఇంజనీర్

డైలీ భారత్, వనపర్తి: Kondaiah, Asst. Engineer (Operations), TGSPDCL, was caught by Telangna ACB for demanding and  accepting the bribe amount of Rs.10,000/- from the complainant for showing official favour "to provide power connection to a DTR, erected at an Agro Industries in, Ganpur Mandal, Wanaparthy Dist."

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of AntiCorruptionBureau Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."

"వనపర్తి జిల్లాలోని గణపూర్ మండలంలో గల  ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద ఏర్పాటు చేయబడిన డి. టి. ఆర్‌. కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుధారుడి నుండి రూ.10,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన  తె.రా.వి.స.సం.లి. సహాయక ఇంజనీర్ (ఆపరేషన్స్) - కొండయ్య.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Image 1

నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ చేసిన జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి నాగరాణి

Posted On 2026-03-13 14:50:53

Readmore >
Image 1

గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు

Posted On 2026-03-13 13:26:57

Readmore >
Image 1

TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా

Posted On 2026-03-13 13:21:14

Readmore >
Image 1

జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం

Posted On 2026-03-13 13:16:52

Readmore >
Image 1

అశ్వాపురంలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

Posted On 2026-03-13 13:02:56

Readmore >
Image 1

నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు కొత్త విధానం

Posted On 2026-03-13 13:02:05

Readmore >
Image 1

బుకింగ్ ఆలస్యమై డెలివరీ కాకపోతే...

Posted On 2026-03-13 13:01:02

Readmore >
Image 1

ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. నలుగురి మృతి

Posted On 2026-03-13 12:59:55

Readmore >
Image 1

"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్

Posted On 2026-03-13 12:25:43

Readmore >
Image 1

ఏసీబికి చిక్కిన సీనియర్ అకౌంటెంట్

Posted On 2026-03-13 08:19:15

Readmore >