| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ అధికారి

News

Posted on 2025-04-21 18:34:27

Share: Share


ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ అధికారి

డైలీ భారత్, ఆర్మూర్: N. Srinivasa Sharma, Sr. Asst, O/o the Executive Engineer, Panchayat Raj Division, Armoor, was caught by Telangana ACB Officials for demanding Rs.7500/- and accepting the bribe amount of Rs.7,000/- (reduced amount on request) from the Complainant to do an official favour "for obtaining the signature of the former E.E. (PR) Armoor and Present E.E. of Nizamabad on FTO (Fund Transfer Order) documents."

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB) "The details of the Complainant / Victim will be kept secret."

"ఎఫ్.టి.ఎఫ్ (నిధుల బదిలీ ఉత్తరువు) పత్రాలపై ఆర్మూర్ పంచాయతి రాజ్ శాఖ లోని మాజీ  కార్యనిర్వాహక ఇంజనీరు మరియు ప్రస్తుత నిజామాబాద్ పంచాయతి రాజ్ శాఖ లోని కార్యనిర్వాహక ఇంజనీరు యొక్క సంతకం పొందడం కొరకు" అధికారిక సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.7,500/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్ధనమేరకు తగ్గించిన లంచం రూ.7,000/-  తీసుకుంటూ తెలంగాణ  అనిశా అధికారులకు పట్టుబడిన  ఆర్మూర్‌ పంచాయతీ రాజ్ శాఖ లోని  కార్యనిర్వాహక ఇంజనీరు వారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఎన్. శ్రీనివాస శర్మ."

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-12 22:25:21

Readmore >
Image 1

దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది

Posted On 2026-03-12 21:54:50

Readmore >
Image 1

హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది

Posted On 2026-03-12 21:53:55

Readmore >
Image 1

శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం

Posted On 2026-03-12 21:52:35

Readmore >
Image 1

వరంగల్: అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

Posted On 2026-03-12 19:38:16

Readmore >
Image 1

కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

Posted On 2026-03-12 18:49:30

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-03-12 18:47:14

Readmore >
Image 1

బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక

Posted On 2026-03-12 18:45:43

Readmore >
Image 1

79 సంవత్సరాల క్రితం (1947), శబరిమల తీర్థయాత్ర

Posted On 2026-03-12 18:43:20

Readmore >
Image 1

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

Posted On 2026-03-12 18:24:55

Readmore >