| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ కో ఆర్డినేటర్

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ కో ఆర్డినేటర్

డైలీ భారత్, కరీంనగర్: Pasarakonda Suresh, Community Co-Ordinator, IKP Office, Jammikunta, Karimnagar was caught by Telangana ACB Officials for demanding Rs.20,000/- and accepting the bribe amount of Rs.10,000/- from the complainant for showing official favour "to release 12 months salary (Rs.60,000/-) of the Complainant."

ఫిర్యాదుధారునికి రావాల్సిన పన్నెండు నెలల జీతం (రూ. 60,000/-) ను విడుదల చేసేందుకు అధికారిక అనుకూలతను చూపినందుకు ఆతని నుండి రూ.20,000/- లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.10,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఇం.క్రాం.ప. కార్యాలయపు సంఘ సమన్వయ కర్త - పసరకొండ సురేష్.

"ఎవరైనా లంచం అడిగితే 1064 (టోల్ ఫ్రీ) నెంబర్ కి డయల్ చేయండి".

Previous ఏసీబీకి చిక్కిన ఆర్టిసాన్, Gr-IV, TGSPDCL
Next ఏసీబీకి చిక్కిన ఎస్.ఐ
ADVERTISEMENT