| Daily భారత్
Logo




భద్రాచలం గర్భాలయంలో హనుమ ఎందుకు ఉండడు?

News

Posted on 2025-04-05 10:53:54

Share: Share


భద్రాచలం గర్భాలయంలో   హనుమ ఎందుకు ఉండడు?

డైలీ భారత్, భద్రాచలం: అతిపవిత్రమూ, ప్రసిద్ధమూ అయిన భద్రాచలంలోని రానుచంద్రుని గర్భాలయంలో రాముడూ, సీతా, లక్ష్మణుడూ మాత్రమే ఉంటారు తప్ప ఆ అంతరాలయంలో హనుడు ఉండదు.

"ఇదేమిటి? ఎక్కడచూసినా సీతమ్మా, రాముడు, లక్ష్మణుడూ ఆయన పాదా లకి పక్కగా కూర్చుని సేవిస్తూ ఆంజ నేయుడూ కదా కన్పిస్తారు?" ఎందుకు   ఆంజనేయుడు  ఉండడనే సంశయం వస్తుంది ఎవరికయినా...

సీతా రామ లక్ష్మణులు దండకార ణ్యంలోకి వచ్చిన సమయంలో, వనాల్లో తిరుగుతున్న  కాలంలో హనుమ ఇంకా రామునికి పరిచయంకాలేదు.

సీతాపహరణం అయ్యాక రాముడు కిష్కిందా ప్రాంతానికి వెళ్ళాక ఆంజనేయ పరిచయమయ్యింది.

కాబట్టి హనుమ ఇంకా ఈ సీతారామలక్ష్మణు లతో చేరని కాలంలో భద్రాచలానికి వచ్చిన ఈ ముగ్గురినీ ఇవే రూపాలతో తన శిరసుమీద ఉండాలని భద్రుడుకి కారణంగా అచలమయిన (పర్వత రూపంలో ఉన్న) భద్రుని హృదయంపై ఈ ముగ్గురూ కనిపిస్తారు.

ఈ కారణంగా ఆ రాముడు భద్రాద్రి (ఆ పేరుకల పర్వతంమీద ఉన్న) రాముడు అయ్యాడు. 

అందుకే శ్లోకం భద్రాద్రి మూర్తి స్థితం... రాముణ్ణి సేవిస్తున్నాను అని చెప్పింది.

Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >
Image 1

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-22 20:09:38

Readmore >