| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన EWIDC డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

ఏసీబీకి చిక్కిన EWIDC డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

డైలీ భారత్, ఆదిలాబాద్: Jinnamwar Shankar, Dy.E. E of Educational & Welfare Infrastructure Development Corporation (EWIDC), Adilabad Town was caught by Telangana ACB Officials for demanding bribe amount of Rs.1,00,000/- and accepting Rs.50,000/- as first installment from the complainant for showing an official favour "for the sanction of Rs.2 Crore bill towards the construction of Minority Residential School (Girls) building at Adilabad Town" constructed by the complainant. 

Initially the D.E.E., demanded  Rs.2,00,000/- and on request of the complainant, reduced the bribe amount to Rs. 1,00,000/-

ఫిర్యాదుధారుని చేత నిర్మించబడిన "ఆదిలాబాద్ పట్టణం లోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల యొక్క భవనం నిర్మాణానికైన రెండు కోట్ల రూపాయల బిల్లును మంజూరు చేసేందుకు అధికారిక అనుకూలతను చూపినందుకు ఫిర్యాదుదారుడి నుండి మొదటగా రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి, ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు దానిని ఒక లక్ష రూపాయలకు తగ్గించి, మొదటి విడతగా రూ.50,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన ఆదిలాబాద్‌ పట్టణంలోని విద్యా & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (EWIDC) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - జిన్నంవర్ శంకర్

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Previous జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఘోర అవమానం
Next మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండి ప్రారంభం కావాలి
ADVERTISEMENT