| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం

వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం

డైలీ భారత్, వరంగల్:ప్రమాదవశాత్తు కాలువలో పడిన కారు..తండ్రి కూతురు గల్లంతు, కొడుకు మృతి, తల్లిని కాపాడిన గ్రామస్తులు 

వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తుండగా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో వారి కారు ప్రమాదవశాత్తు పడిపోయింది 

ప్రవీణ్ భార్య కృష్ణవేణిని గ్రామస్తులు కాపాడగా కొడుకు అప్పటికే మృతి చెందాడు, కాలువలో గల్లంతైన తండ్రి కూతురు కోసం గాలిస్తున్న స్థానికులు

Previous అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : ముంజ రమ
Next జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గిటే మహేష్ బాబాసాహెబ్ ఐపీఎస్
ADVERTISEMENT