| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లక్ష డప్పులు, వేల గొంతుల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

లక్ష డప్పులు, వేల గొంతుల  వాల్ పోస్టర్ ఆవిష్కరణ

డైలీ భారత్ ,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని  బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో  లక్ష డప్పులు వేల గొంతుల నినాదంతో  పటాన్చెరు మాదిగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో  ఏడో తారీఖున మందకృష్ణ మాదిగ  ఆధ్వర్యంలో  జరగబోయే లక్ష డప్పుల వేల గొంతుల  వాలుపొస్టర్ ను  ఆవిష్కరించడం జరిగింది,  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్  నాయకులు  ఈ నెల 7 తేదిన ఈ భారీ భైరగా సభను విజయవంతం చేయాలి ని     ప్రతి ఒక మాదిగ బిడ్డ డప్పులు ల తో రావాలని   రాష్ట్ర ప్రభుత్వం మేడల్ వంచి ఏ బి సి డి రిజర్వేషన్  సాదించాలి లని   అన్నారు ఈ కార్యక్రమం లో మాదిగ సంఘ నాయకులు, కార్యకర్తలు పాలుగోన్నారు

Previous పామాయిల్ చెట్టు మీద నుంచి జారీ పడి చనిపోయిన కూలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి
Next శ్రీ ఆదినారాయణ స్వామిని దర్శించుకున్న... శ్రీకాంత్ మున్షీ
ADVERTISEMENT