| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిగ్నల్ లేకున్నా కాల్స్, ఇంటర్నెట్ సేవలు

సిగ్నల్ లేకున్నా కాల్స్, ఇంటర్నెట్ సేవలు


డైలీ భారత్: సిగ్నల్ కోల్పోయినా కాల్స్, ఇంటర్నెట్ సేవలను పొందేలా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవను కేంద్ర టెలికాం శాఖ ప్రారంభించింది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లోని బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు కనెక్టివిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఏదైనా టెలికాం నెట్వర్క్ బలహీనంగా ఉంటే, ఫోన్ ఆ సర్వీస్ ప్రొవైడర్పై మాత్రమే ఆధారపడకండా ఆటోమేటిక్గా మరో 4G నెట్వర్క్క కనెక్ట్ అవుతుంది.

Previous నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి
Next మైనర్ మేనల్లుడిని అత్యాచారం చేసిన అత్త అరెస్ట్
ADVERTISEMENT