| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విశ్వ హిందూ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు తుమ్మలపల్లి బ్రహ్మాజీ రంగు మాధవ చారి

విశ్వ హిందూ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు తుమ్మలపల్లి బ్రహ్మాజీ రంగు మాధవ చారి

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్:ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 26 జిల్లాల్లో 22 జిల్లాలకు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీల లిస్టును విశ్వ హిందూ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి స్వామీఅందజేశారు. తుమ్మలపల్లి బ్రహ్మాజీ  శాలువ కప్పి సత్కరించడం జరిగింది. ఈ లిస్టును విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ పీఠాధిపతులు యోగి ఆదిత్యనాథ్ జాతీయ కోఆర్డినేటర్ మహంత్ ముఖేష్ నాథ్ ,జాతీయ కోశాధికారి లక్ష్మి ఠాకూర్ పంపడం జరుగుతుంది.

మద్దిశెట్టి స్వామి,విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు కోఆర్డినేటర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్. వారిని మదిశెట్టి సామేలు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది

Previous జాతీయ రోడ్డు భద్రత వార్షికోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన సదస్సు : సుజాతనగర్ ఎస్సై రమాదేవి
Next కేటీఆర్ కు షాకిచ్చిన హైకోర్టు.. క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు
ADVERTISEMENT