డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా సంకల్ప సి స్టార్ హాస్పిటల్ లో యస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఇస్నపల్లి శ్రీనివాసరావు కలిసి పరామర్శించడం జరిగింది. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా వారి కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెరుగు వెంకటరమణ యాదవ్, గరిడేపల్లి రవి, పలగాని శ్రీనివాసరావు గౌడ్, గరిపల్లి మురళి, బానోత్ రవి నాయక్, పుట్టబంతి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.శ్రీనివాస్ హాస్పిటల్ నిమిత్తం దాతలు ఎవరైనా సహాయం అందించగలరు. శ్రీనివాస్ భార్య సైదమ్మ గారి ఫోన్ పే నంబర్: 9182830267, 9704446804.
మద్దిశెట్టి సామేలు,బీజేపీ భారతీయ జనతా మజ్దూర్ సెల్ (బీజేఎంసీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు