డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం సంగెం గ్రామానికి చెందిన నల్లవోలు భగవత్ రెడ్డి కుమారుడి డోలారోహన శుభకార్యంలో పాల్గొన్న బీఆర్ఎస్ యువనాయకులు మాజీ ఎంపిపి వై. రవీందర్ యాదవ్. ఈ కార్యక్రమంలోమాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, నాయకులు భీమారం వీరేశం గుప్తా, తల్లా ప్రశాంత్ గౌడ్ చంద్రశేఖర్, చందు నాయక్, కిరణ్ కుమార్ గౌడ్, వేణు, లింగం తదితరులు ఉన్నారు.
News
శుభకార్యా వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్