డైలీ భారత్, తెలంగాణ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రబెల్లి నివాసానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. “తెలంగాణ అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల అనతికాలంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం” అని పేర్కొన్నారు.
News
నాకు సీఎం పదవి పెద్ద విషయం కాదు: కేసీఆర్
Previous
జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు