| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అక్రమ చర్చ్ నిర్మణ పనులు... ఎలాంటి పరిమిషన్లు లేకుండా కరెంట్ వాడకం

అక్రమ చర్చ్ నిర్మణ పనులు... ఎలాంటి పరిమిషన్లు లేకుండా కరెంట్ వాడకం

మా గ్రామ పరిధిలో చర్చ్ నిర్మాణం వద్దని స్థానికుల ఆవేదన

ఎలికట్ట గ్రామస్థుల పిర్యాదు తో సేకరేటరి నోటీసులు జారీ

ఎంకనోళ్ళ వెంకటేష్  బీజేపీ సీనియర్ నాయకులుఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా :ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ శివారులోని సర్వే నెంబర్ 187/ఈ,, 187అ లో ఇంటి నిర్మాణం కోసం అని నందిగామకు చెందిన, సి విక్రమ్ తండ్రి రామ్ చంద్రయ్య, స్థలం కొని అక్కడ మతపరమైన చర్చ్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలుసుకున్న గ్రామస్తులు యువకులు ముక్తకంఠంతో చర్చ్ నిర్మాణం పనులు చేపట్టవద్దని విబేదించారు .

ఈ విషయమై బీజేపీ నాయకులు ఎంకనోళ్ళ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీ నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా కరెంట్ వాడుకుంటే ఎలక్రిక్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు

మా గ్రామంలో ఎలక్షన్ టైం తప్పిస్తే తరువాతా అందరం కలిసిమెలిసి వుంటామని పైగా ఏలికట్ట గ్రామంలో క్రిస్టియన్లు ఎవరు లేరని ఈ గ్రామ శివారులో చర్చ్ నిర్మాణం పనులు చేపట్టవద్దని అందుకు గ్రామస్థుల తో కలిసి ఎంతదూరం వెళ్ళడానికి అయిన సిద్ధమే అని హెచ్చరించారు

కార్యక్రమంలో గ్రామస్తులు పూజారి మల్లేష్, బుడ్డ నర్సింలు,అంథిగారి నరేష్, ఎంకనొల్ల శివ,శ్రీను,నరేష్, శివ, నర్సింలు హిందూ వాహిని, మరియు భజరంగ్ నాయకులు చెట్ల వెంకటేష్,రమేష్,రచప్ప తదితరులు పాల్గొన్నారు

Previous పది ఏళ్ళ పాటు ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కదా : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
Next కష్టకాలంలో పార్టీని వదిలిన రంజిత్ రెడ్డికి ఓటమి ఖాయం
ADVERTISEMENT