| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల ఆందోళన

మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల ఆందోళన

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : మేడ్చల్ జిల్లా  కుత్బుల్లాపూర్‌లోని మల్లారెడ్డి అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను అన్యాయంగా డిటైన్‌ చేశారంటూ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు.. వారికి మద్దతు తెలిపారు. ముందస్తుగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు.

Previous నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రాంతల్లో 144 సెక్షన్ అమలు
Next తెలంగాణను దోసుకున్న వారిని ఎవ్వరినీ వదిలిపెట్టం: ప్రధాని నరేంద్ర మోడీ
ADVERTISEMENT