| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇస్నాపూర్ గ్రామంలో వైభవంగా శ్రీశ్రీశ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రతిష్ట మహోత్సవం

ఇస్నాపూర్ గ్రామంలో వైభవంగా శ్రీశ్రీశ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రతిష్ట మహోత్సవం

దర్శించుకున్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్  

డైలీ భారత్,హైదరాబాద్‌: పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో వైభవంగా శ్రీశ్రీశ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రతిష్ట మహోత్సవం ఎంతో వైభవంగా సాగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి వారిని ఘనంగా సన్మానించారు.


Previous దేశంలో మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమ్ : ఎంపి లక్ష్మణ
Next ఆ ప్రకటనలు నమ్మొద్దు... టిప్స్‌ పేరుతో వేసే వలలో చిక్కొద్దు
ADVERTISEMENT