| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లంచం తీసుకుంటూ ఏసీబీ కీ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

లంచం తీసుకుంటూ ఏసీబీ కీ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

డైలీ భారత్, ఖమ్మం జిల్లా:తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు రూ.50వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. కుటుంబ ఆస్తుల వివాదంలో 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వటానికి రైటర్ కోటేశ్వరరావు లంచం డిమాండ్ చేశారు.

రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఈరోజు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నారు..

Previous రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్‌ను ఓటుతో కొడదాం‌‌: కేటీఆర్‌
Next అపెరల్ పార్కులో గార్మెంట్ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యం
ADVERTISEMENT