| Daily భారత్
Logo


టిప్పర్ సీజ్ చేసిన మైనింగ్ అధికారులు : అక్రమంగా మట్టి తరలిస్తున్నందుకు చర్యలు

News

Posted on 2023-12-19 15:28:59

Share: Share


టిప్పర్ సీజ్ చేసిన మైనింగ్ అధికారులు : అక్రమంగా మట్టి తరలిస్తున్నందుకు చర్యలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ను జిల్లా మైనింగ్ శాఖ అధికారులు  సీజ్ చేశారు మంగళవారం తంగళ్ళపల్లి వద్ద అక్రమంగా టిప్పర్ ద్వారా మట్టిని తరలిస్తున్నట్లు మైనింగ్ అధికారుల దృష్టికి వచ్చింది.వెంటనే స్పందించిన సహాయ సంచాలకులు సైదులు సంబంధిత టిప్పర్ ను సీజ్ చేయాల్సిందిగా రాయల్టీ ఇన్స్పెక్టర్ సైదులును ఆదేశించారు. దీంతో రాయల్టీ ఇన్స్పెక్టర్ సైదులు టిప్పర్ ను సీజ్ చేసి సిరిసిల్ల బస్ డిపో కు తరలించారు.జిల్లాలో అక్రమంగా మట్టి తరలిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ AD సైదులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >
Image 1

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?

Posted On 2024-05-14 11:26:59

Readmore >
Image 1

కేరళలో పేలిన రెండు ఐస్ క్రీం బాంబులు

Posted On 2024-05-13 20:05:20

Readmore >
Image 1

ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-13 13:29:48

Readmore >