Posted on 2023-08-29 14:08:11
అనంతపురము: కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామ శివారులో రైతు యల్లప్ప పై ఎలుగుబంటి దాడి
పొలం పనులకు వెళుతున్న రైతు యల్లప్పపై ఎలుగు బంటి దాడిలో తీవ్రంగా గాయపరుస్తుండగా గ్రామస్తులు కేకలు వేయగా అడవిలోకి పరుగులు తీసిన ఎలుగుబంటి.
రైతు యల్లప్ప పొట్ట భాగంలో తీవ్రగాయాలు కావడంతో 108 లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఎలుగు బంట్లు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకొలేదంటుంన్న గ్రామస్తులు
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలుగు బంటి ధాడుల నుంచి కాపాడాలంటుంన్న గ్రామస్తులు
సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్‌ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ
Posted On 2026-04-14 18:35:16
Readmore >
సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం
Posted On 2026-04-14 18:02:15
Readmore >
జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 16:38:34
Readmore >
జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
Posted On 2026-04-14 15:44:35
Readmore >
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి
Posted On 2026-04-14 14:51:33
Readmore >