| Daily భారత్
Logo


మాసాయిపేట గ్రామంలో 19వ ఆరాధన మహోత్సవం

News

Posted on 2024-03-03 21:32:53

Share: Share


మాసాయిపేట గ్రామంలో 19వ ఆరాధన మహోత్సవం

ముఖ్యఅతిథిగా మహమ్మద్ అఖిం షరీఫ్ శక్తి పాజిల్ నయాబి మీర్జాయి షరీఫ్

డైలీ భారత్, మాసాయిపేట్:మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని మాసాయిపేట గ్రామంలో యాపీర్ ఓం గురుడే ముఖ్యము మనిషికి గురుడే సర్వాత్మకుండ గుర్తెరుంగవలెన్ గురుడగు శ్రీ సాబిర్ ప్రభు ఉత్సవమునకు రండియు మీరల్ అస్సలామెహజ్రతెఖ్యాజాయె శరీఫ్ సాబీర్ వలీ ముఖ్యఅతిథిగా హాజరైనారు అదేవిధంగా 

ఖరోహార్ దిల్తో రోషన్ మొహబ్బత్సే యారోషన్ జమీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ

శ్రీశ్రీశ్రీ సద్గురు సాచ్చితానంద స్వరూపులగు ఖాజా మొహమ్మద్ శరీఫ్ సాబెర్ చిష్తి పేర్కొన్నారు అనంతరం  నిజం షా చిట్టి అలియాస్ గంగాధర్ చిష్త కుమారుడు నర్సింలు ఆధ్వర్యంలో 19వ ఆరాధన మహోత్సవము దర్గా కార్యక్రమాలు జరిపారు అనంతరం శ్రీశ్రీశ్రీ సద్గురు ఫాజిల్ ప్రభు మరియు శ్రీశ్రీశ్రీ సద్గురు సాబెర్ ప్రభువుల పీఠాదిపతియగు శ్రీశ్రీ ఖాజా మొహమ్మద్ హాఖీం శరీఫ్ చిష్తి ఫాజిలి నాయబి మిర్జాయి సిద్దిపేట్ శరీఫ్ ఆధ్వర్యములో ఈ క్రింది కార్యక్రమములు నిర్వహించారు 


అనంతరం పీఠాధిపతులు గ్రామస్తులకు అందరూ దేవుళ్ళు ఒక్కరే శాంతి సమాధానం ప్రతి ఒక్కరూ పరిశుద్ధతో బతకాలని సూచించారు అదేవిధంగా

స్వస్తీశ్రీ శోభకృత్

నామ సం||ర

11-00  ఝండా మరియు గంధము గంధ పుష్ప అలంకరణ వేదాంత గానామృతం, 12 వరకు భోజనములు.

శ్రీశ్రీశ్రీ సాబేరు ప్రభు చిష్తి ఆశ్రమము  చిష్తియా భక్త మండలి

మూడవ సంవత్సరం పాత్యేలు ఉల్పు ఖాజా నిజాంషా చిష్తి, కీ॥శే॥ పి. గంగాధర్ చిష్త పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పిన్నపురాళ్ల నరసింహులు  సుప్పిదాసు రవి గుడ్డి  నర్సింలు భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు

Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >
Image 1

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?

Posted On 2024-05-14 11:26:59

Readmore >
Image 1

కేరళలో పేలిన రెండు ఐస్ క్రీం బాంబులు

Posted On 2024-05-13 20:05:20

Readmore >
Image 1

ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-13 13:29:48

Readmore >
Image 1

ఓటు హక్కు వినియోగించుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Posted On 2024-05-13 12:52:26

Readmore >