వాహనదారులకు ఇబ్బంది లేకుండా వెంటనే తొలగించాలి బిజెపి నాయకులు తంబళ్ల రవి
డైలీ భారత్, అశ్వరావుపేట: అశ్వరావుపేట మండలం నారు వారి గూడెం మెయిన్ రోడ్డుపై కూలిన భారీ వృక్షం పట్టించుకోని అధికారులు అధికారులు వెంటనే స్పందించి వృక్షాన్ని తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని బిజెపి నాయకుల డిమాండ్