| Daily భారత్
Logo




మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

News

Posted on 2026-03-24 16:20:00

Share: Share


మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

డైలీ భారత్, వైరా: Prasad, Motor Vehicle Inspector, Wyra, was arrested by theTelangana #ACB officials, while he demanded and accepted #bribe amount Rs.24800/-through Raja shekar (Private Assistant to MVI) from the complainant at the RTO Unit Office, Wyra, for doing an official favour, i.e., for not imposing fines and penalties on the Transport vehicles of the complainant operating in Wyra area.

In case of demand of #bribe by any public servant, you are requested to contact #Anticorruption Bureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret. 

వైరా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) ప్రసాద్, తన పరిధిలో నడుస్తున్న ఫిర్యాదుదారుడి రవాణా వాహనాలపై జరిమానాలు మరియు పెనాల్టీలు విధించకుండా ఉండేందుకు గాను, తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజశేఖర్ ద్వారా రూ. 24,800/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా  #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు  వైరాలోని ఆర్టీఓ యూనిట్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్ చేశారు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

పవన్ కళ్యాణ్ తో యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ భేటీ

Posted On 2026-03-27 03:18:01

Readmore >
Image 1

వాహనాల తనిఖీలో దొరికిపోయిన మొబైల్ దొంగ

Posted On 2026-03-26 14:57:03

Readmore >
Image 1

కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ

Posted On 2026-03-26 13:46:04

Readmore >
Image 1

నేడు భద్రాచలంలో ఎదుర్కోలు మహోత్సవం

Posted On 2026-03-26 13:43:57

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది - అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

Posted On 2026-03-26 13:40:11

Readmore >
Image 1

తలమడ్ల ప్రాథమిక పాఠశాలకు ఎస్‌ఆర్ హాచరీస్ గ్రూప్ నుంచి ఫర్నిచర్ విరాళం

Posted On 2026-03-26 13:37:36

Readmore >
Image 1

సేవతోనే రాజకీయ పదవులకు గుర్తింపు

Posted On 2026-03-26 13:36:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్సై

Posted On 2026-03-26 12:31:44

Readmore >
Image 1

శ్రీ సీతారామ దివ్య చరితం : మంజుల పత్తిపాటి

Posted On 2026-03-26 05:11:04

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్టీసీ మంజూరుపత్రాన్ని అందజేస్తున్న వెంకట సాయి నగర్ కాలనీ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి

Posted On 2026-03-26 02:47:09

Readmore >