| Daily భారత్
Logo




బాలునాయక్ ను అభినందించిన ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్

News

Posted on 2024-09-07 17:57:24

Share: Share


బాలునాయక్ ను అభినందించిన ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన మాలోత్ బాలు నాయక్  ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్ని కావడం పట్ల ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్ మొక్కతో ఆయనను అభినందించారు.బాలు నాయక్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని యందు ప్రస్తుతం పనిచేచున్నారు.గతంలో టేకులపల్లి మండలం ఏ హెచ్ ఎస్ గంగారం నందు పనిచేసినప్పుడు 10 వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసినందుకు గురుపూజం రోజు భద్రాచలం గిరిజన భవన్ నందు జరిగిన వేడుకలలో  ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. ఐఏఎస్ చేతుల మీదుగా "టీచర్స్ డే" సందర్భంగా అవార్డు తీసుకుంటున్నందుకు వారికి ప్రకృతి హరిత దీక్ష గౌరవ సభ్యులుగా హరిత దీక్ష తీసుకొని వందలాది మొక్కలు నాటి ఎందరికో ఆదర్శంగా ఉన్న  ఆయన భవిష్యత్తులోఎన్నో ఉత్తమ అవార్డులు తీసుకోవాలని ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపక అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్ అన్నారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంఘం వెంకట పుల్లయ్య,ప్రపంచ పర్యావరణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడుబరిగెల భూపేష్, రాష్ట్ర కార్యదర్శి క్రాంతినాయుడు,కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు పి.కుమార్,సామర్ల సమ్మయ్య,రాజు,లగడపాటి రమేష్ చంద్, ఉపాధ్యాయుడు దస్తగిరి తదితరులు అభినందనలు తెలియజేశారు.


Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >