| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలలో డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్

ఏసీబీ వలలో డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్

డైలీ భారత్, హైదరాబాద్: B.Vasantha Indira, Dy. Commercial Tax Officer of Narayanaguda Circle, Hyderabad was caught by ACB officials for demanding  and accepting Rs.35000/- bribe to overlook the discrepancies in the accounts of an individual.

ఒక వ్యక్తి ఖాతాల్లోని వ్యత్యాసాలను పట్టించుకోకుండా ఉండడం కోసం ఖాతాదారుని నుండి "ముప్పై అయిదు వేల రూపాయలు" లంచం గా డిమాండ్ చేసి స్వీకరిస్తున్న హైదరాబాద్‌లోని నారాయణగూడ సర్కిల్‌కు చెందిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్  "బి. వసంత ఇందిర" ను వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు.



#AntiCorruptionBureau #Telangana #Justice 

Previous డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించిన 34వ వార్డ్ కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్
Next ఆగస్టు 25న మెగా జాబ్ మేళా : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
ADVERTISEMENT