Posted on 2026-08-31 16:04:40
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి లోని గంజ్ పాఠశాలలో నిర్వహించిన హిందీ కాంప్లెక్ మీటింగ్ లో హిందీ విషయ ఫోరమ్ జిల్లా ఆధ్వర్యం లో కామారెడ్డి మండల హిందీ ఫోరమ్ కార్యవర్గమును హిందీ ఉపాధ్యులు ఎన్నుకొన్నారు. హిందీ ఫోరం అధ్యక్షునిగా వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా టీ భాస్కర్, కోశాధికారిగా సంతోష్, మహిళా కార్యదర్శిగా వనజారాణి,మహిళా కార్యదర్శి స్వప్న, ఎన్నుకున్నట్లు జిల్లా బాధ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హిందీ ఫోరం బాధ్యులు వంశీధర్, శ్యామ్ కుమార్,పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్
Posted On 2026-08-31 16:20:41
Readmore >
భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-08-31 16:13:50
Readmore >
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ
Posted On 2026-08-31 16:06:18
Readmore >
కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
Posted On 2026-08-31 14:42:24
Readmore >
పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు
Posted On 2026-08-31 14:40:45
Readmore >
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >
వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం
Posted On 2026-08-31 13:49:27
Readmore >
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >