| Daily భారత్
Logo




ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

News

Posted on 2026-07-10 06:26:41

Share: Share


ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎస్సీ సెల్  మండల అధ్యక్షులుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మందబాబు నియామకం జరిగింది.  భద్రాద్రి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల రమేష్ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్బంగా మంద బాబు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశానని పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీని అంటిపెట్టుకొని  బి.ఆర్.యస్ నాయకులతో పోరాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చానని. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు నా మీద ఎన్నో కేసులు పెట్టిందని అయిన అదర లేదు బెదరా లేదని. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకొని ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమములో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమములో పాల్గొని వేల సభ్యత్వాలు నమోదు చేయించాను, అనేక బందులు, రాస్తా రోకోలో పాల్గొన్నానని. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం ఇష్టం  నేను పడ్డ కష్టానికి నా మీద నమ్మకంతో ఎస్సీ సెల్ మండల అధ్యక్ష పదవి నాకు ఇచ్చినందుకు ఈ బాధ్యతను సక్రమముగా నిర్వర్తించి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నామీద నమ్మకంతో ఈ బాధ్యతను ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >