| Daily భారత్
Logo


లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Devotional

Posted on 2023-12-31 15:01:04

Share: Share


లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

డైలీ భారత్, భువనగిరి : యాదగిరిగుట్ట లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆది వారం సెలవు దినం కావ డంతో శ్రీ లక్ష్మీనర సింహ స్వామిని దర్శించు కునేందు కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

స్వామి వారి ధర్మ దర్శనా నికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమ యం పడుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

కాగా తెలంగాణలో సుప్ర సిద్ధమైన "యాదగిరి"ని ఒక ఆంధ్రా అయ్యోరు చెప్పిన దానికి విలువనిచ్చి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌,యా దాద్రి" గా మార్చడం అప్రజా స్వామికమని ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అన్నారు.

తెలంగాణలో ఎందరో ఆ దేవుని పేరు పెట్టుకున్న యాదగిరి" లున్నారని,ఆ దేవుని మీద గురి ఉన్నదని, పాత కృష్ణా జిల్లాలో వేదాద్రి" ఉన్నది..దాని వికృతియే "యాదాద్రి" ఈ వికృతి మనకెందుకు?..

తెలంగాణ ప్రాంతీయతను ప్రతిబింబించే పురాతన, సనాతన "యాదగిరి" పేరునే పున రుద్ధరించవలసిందిగా కొత్త ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డిని కోరుతున్నాన న్నారు

Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >