| Daily భారత్
Logo


నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రాంతల్లో 144 సెక్షన్ అమలు

News

Posted on 2024-03-18 12:10:17

Share: Share


నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రాంతల్లో 144 సెక్షన్ అమలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో టెన్త్ బోర్డు పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. ఈ క్రమంలోనే పోలీస్ అధికారులతో కలిసి.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు మినహా ఇతర వ్యక్తుల, తల్లిదండ్రులు గుంపులు గా ఉండటానికి వీలు లేదని పోలీసు అధికారులు తేల్చి చెప్పారు. అలాగే ఈ సారి పది పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపియింగ్ జరగకుండా ఉండేందుకు SSC బోర్డు కూడా పలు కీలక నిర్ణయాలతో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ సేవలను పెంచినట్లు ఎండీ సజ్జనార్ ప్రకటించారు.

Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >
Image 1

తడిసిన ధాన్యం కొనేదెప్పుడు ?

Posted On 2024-05-14 11:26:59

Readmore >
Image 1

కేరళలో పేలిన రెండు ఐస్ క్రీం బాంబులు

Posted On 2024-05-13 20:05:20

Readmore >
Image 1

ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-13 13:29:48

Readmore >
Image 1

ఓటు హక్కు వినియోగించుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Posted On 2024-05-13 12:52:26

Readmore >
Image 1

ఓటు హక్కు వినియోగించుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి

Posted On 2024-05-13 12:51:09

Readmore >