| Daily భారత్
Logo




భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

News

Posted on 2026-08-31 16:13:50

Share: Share


భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

డైలీ భారత్, కామారెడ్డి: గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, ఐపీఎస్ పిలుపునిచ్చారు.

కళాభారతి ప్రాంగణంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది మాచారెడ్డిలో విగ్రహ తరలింపు సమయంలో విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందగా, ఇంద్రానగర్ లో ముగ్గురికి గాయాలయ్యాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ఒక్క ప్రాణం కూడా పోకుండా, ఎవరికీ గాయం కాకుండా చూద్దామని సంకల్పిద్దామన్నారు.

పోలీసు శాఖ సూచనలు:

ప్రతి మండపం వద్ద CCTV, రాత్రి కాపలా తప్పనిసరి

విగ్రహం ఎత్తు, వాహనం ఎత్తు, దారిలో విద్యుత్ తీగలను ముందే పరిశీలించాలి

వర్షాల దృష్ట్యా విద్యుత్ వైరింగ్ నిపుణులతో చేయించాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలి

డీజేలకు అనుమతి లేదు - మద్యం, పేకాట, రెచ్చగొట్టే పాటలకు నిషేధం

వదంతులు నమ్మవద్దు, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలి

సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >