| Daily భారత్
Logo




అగస్త్య ఫౌండేషన్ వారిచే పేపర్ ట్రానిక్స కిట్స్స్ అందజేత

News

Posted on 2026-02-26 18:04:30

Share: Share


అగస్త్య ఫౌండేషన్ వారిచే పేపర్ ట్రానిక్స కిట్స్స్ అందజేత

డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థులకు వందమంది విద్యార్థులకు అగస్త్య ఫౌండేషన్ వారిచే పేపర్ ట్రానిక్స్ కిట్స్ ( సర్క్యూట్స్ బ్యాటరీస్ మొదలగునవి కలిగి ఉన్న ) సుమారు ఒక్కొక్కటి 500 రూపాయలు విలువచేసే 100 కిట్లు అందజేయడం జరిగిందని పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ 50000 వేల రూపాయలు విలువగల కిట్లను అందజేయడం ద్వారా పిల్లలకు ప్రాజెక్టుల రూపకల్పనలో ఈ కిట్లు ఉపయోగపడతాయని పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి చాలా తోడ్పడతాయని పాఠశాల పక్షాన అగస్త్య ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అగస్త్య ఫౌండేషన్ సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్స్ ఉల్లెందుల నందిని, గొర్రె మేఘన, ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమరయ్య శనిగరం నారాయణ జడల విజయ శ్రీ లు  మరియు విద్యార్థులు పాల్గొన్నారు


Image 1

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

Posted On 2026-05-31 19:27:27

Readmore >
Image 1

పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo

Posted On 2026-05-31 19:24:06

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్

Posted On 2026-05-31 19:22:44

Readmore >
Image 1

ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు

Posted On 2026-05-31 18:45:35

Readmore >
Image 1

హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

Posted On 2026-05-31 18:02:37

Readmore >
Image 1

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Posted On 2026-05-31 18:00:17

Readmore >
Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >