| Daily భారత్
Logo




దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-10-20 07:40:14

Share: Share


దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రజలకు జిల్లా గ్రంథాలయ సంస్థ  ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకొని సంతోషంగా నిర్వహించుకొనే వెలుగుల పండుగ దీపావళి. అసమానతల చీకట్లను పారదోలి తోటి వారి జీవితాల్లో వెలుగులు పంచేలా దివ్వెల పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నియంతృత్వ చీకట్లను తరిమి ప్రజాస్వామ్య వెలుగులు పూయించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టుగానే ఒకరికొకరు చేయుతగా నిలిచి ప్రజా ప్రభుత్వ లక్ష్యమైన సకల జనుల సంక్షేమానికి, తెలంగాణ ప్రగతికి పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు.

Image 1

“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”

Posted On 2026-05-10 13:12:35

Readmore >
Image 1

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం..!

Posted On 2026-05-10 12:16:45

Readmore >
Image 1

కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-05-10 11:54:36

Readmore >
Image 1

యువకుడి అనుమానాస్పద మృతి: ప్రియురాలు పరార్!

Posted On 2026-05-10 11:52:11

Readmore >
Image 1

పెళ్లి పేరుతో వంచన... దేవస్థానం ఉద్యోగిపై కేసు నమోదు.?

Posted On 2026-05-10 11:10:13

Readmore >
Image 1

ఎంపీ వద్దిరాజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి

Posted On 2026-05-10 08:24:05

Readmore >
Image 1

రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం

Posted On 2026-05-09 21:25:28

Readmore >
Image 1

భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Posted On 2026-05-09 21:24:43

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం

Posted On 2026-05-09 18:59:00

Readmore >
Image 1

మద్యం మత్తులో డ్రైవింగ్ పై కామారెడ్డి పోలీసుల ఉక్కు పాదం

Posted On 2026-05-09 18:56:47

Readmore >