" /> ." /> ." />
Posted on 2025-10-04 10:20:25
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: కొలంబియా వర్సిటీ విద్యార్థులతో LoP రాహుల్ గాంధీ ప్రసంగం చర్చనీయాంశమైంది. "ఒక్కరు వెళ్లే కారు బరువు 3000KGs, ఇద్దరు వెళ్లే బైక్ 100KGs ఎందుకుంటుందంటే? యాక్సిడెంట్ అయితే ఇంజిన్ కారు లోపలికి వచ్చి చనిపోయే ప్రమాదముంటుంది. అలా జరగకుండా ఎక్కువ మెటల్ వాడతారు. చిన్న ఎలక్ట్రిక్ మోటార్లతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు" అని వివరించారు. ఇది ఎవరికైనా అర్థమైతే చెప్పండని BJP నేత అమిత్ మాలవీయ సెటైర్ వేశారు.
12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు
Posted On 2026-05-08 08:07:43
Readmore >
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >