Posted on 2025-08-12 18:03:16
డైలీ భారత్, వికారాబాద్: K. Sujatha, Jr. Asst., O/o the District Collector, Vikarabad was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.15,000/- from the complainant "To process the documents of the complainant at Vikarabad Collectors Office and to dispatch the copy of Collectors order to the Nawabpet Tahsildar office for inclusion of the name of Complainants mother in respect of the land (2 Acr) issued to her by the Govt."
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in ) The details of the Complainant / Victim will be kept secret.
" ఫిర్యాదుధారుని తల్లి గారికి ప్రభుత్వం వారు ఇచ్చిన రెండు ఎకరాల భూమికి సంబంధించి, ఆమె పేరును చేర్చడం కోసం వికారాబాద్ కలెక్టర్ గారి కార్యాలయంలో సంబంధిత పత్రాలను ప్రాసెస్ చేయడానికి మరియు కలెక్టర్ గారు జారీ చేసిన అధికారిక సందేశ ప్రతిని పాటుగా నవాబ్‌పేట తహశీల్దార్ వారి కార్యాలయానికి పంపడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.15,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ - కె. సుజాత.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ
Posted On 2026-03-09 19:09:41
Readmore >