| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెరిగిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి

పెరిగిన గ్యాస్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెరిగాయి. LPG సిలిండర్‌పై రూ.50 పెరిగింది. ఉజ్వల పథకం సిలిండర్లపై కూడా రూ.50 పెరిగింది. మంగళవారం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఉజ్వల పథకం సిలిండర్ ధర ₹503 నుంచి ₹533కు చేరింది. APలో ₹825గా ఉన్న సిలిండర్ ధర ₹875, TGలో ₹855గా ఉన్న ధర రూ.905కు చేరింది. సిలిండర్ కోసం నిన్నటి వరకూ ఆన్లైన్లో చెల్లింపులు చేసినా డెలివరీ ఇవాళ వస్తే మిగతా రూ.50 కూడా చెల్లించాలి.

Previous దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో నేడు హైకోర్టు తీర్పు
Next దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష
ADVERTISEMENT