| Daily భారత్
Logo




ఆర్థిక సహాయం అందజేసిన చేగుంట సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్

News

Posted on 2024-09-11 08:39:38

Share: Share


ఆర్థిక సహాయం అందజేసిన చేగుంట సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్

డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని చేగుంట పట్టణం లో పుర్ర ఆగం భార్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొన్నా చేగుంట పట్టణ తాజా మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్  చేతుల మీదుగా  కుటుంబానికి 5000, రు ఆర్థిక సాయం చేయడం జరిగింది.


మరియూ చేగుంట పట్టణ పారిశుద్ధ్య కార్మికుడు రామచందర్ మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు 3,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన చేగుంట మండల తాజా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్  ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >